Friday, May 29, 2020

Learn about PMRF
Prime Minister's Research Fellows

This scheme is for improving the quality of research in various higher educational institutions in the country. . The institutes which can offer PMRF include all the IITs, all the IISERs, Indian Institute of Science, Bengaluru and some of the top Central Universities/NITs that offer science and/or technology degrees.

Starting Academic Year 2020-21, candidates can apply for PMRF through either Direct entry channel or Lateral entry channel. 

For eligibility and details about entry channels visit PMRF site.
https://may2020.pmrf.in/index.php/guidelines/eligibility-and-application-procedure

 List of Host / Granting Institutions

IISc Bangalore
All IITs
All IISERs
National Institute of Technology (NIT), Tiruchirappalli
Jawaharlal Nehru University (JNU)
Banaras Hindu University (BHU)
University of Hyderabad
Aligarh Muslim University (AMU)
Jamia Millia Islamia
The University of Delhi

The following would be the PMRFs fellowship:

Year 1     -70,000
Year 2     -70,000
Year 3     -75,000
Year 4     -80,000
Year 5     -80,000

Apart from this, each Fellow would be eligible for a research grant of Rs. 2 Lakhs per year (total of Rs 10 Lakhs for five years).

For FAQ and contact visit:

https://www.inflibnet.ac.in/publication

https://nptel.ac.in/Translation/

Thursday, May 28, 2020

WEBINAR

Dear Sir/Madam,
Greetings from M. S. P. Mandal's,
Vinayakrao Patil Mahavidyalaya,
Vaijapur (MS)

under UGC Scheme,
STRIDE, Components- I
(Research Capacity Building)

You are invited to join One Week Online FDP on Modern Teaching, Evaluation and Research Methods (MTERM).

Date- 2 to 7 June 2020

Only  online  Registration  for  the  Course.

No  Registration  Fee.

Number  of  Participants  is  limited.*

Who can Attend?
Teachers  and  researchers  from  Arts,  Commerce, Science  Engineering  institutes  or  universities who  want  to  adapt  to  changing  educational  and research  scenarios.

Register link for this FDP:

https://forms.gle/ZAfhrPk7qcJkLFiq6

Regards,
Dr. U. V. Panchal
Principal,
Vinayakrao Patil Mahavidyalaya, Vaijapur, Dist. Aurangabad (MS) India, 423701.
WEBINAR

Dear sir/Madam,
IQAC, Government College for Women (Autonomous),
Guntur,

cordially invited you to National Webinar on

"Post-Locldown Academic Challenges in Higher Educational Institutions"

on 28-05-2020 from 10 AM.

Kindly register https://forms.gle/z6hw5NuVv9mFQ2DZ7
or
you can visit our college website: https://gcwguntur.ac.in or Library Website: https:// librarygdcwguntur.webnode.com .

Registration is free.
Those who were presentation will get Presentation e-certificate.
Others will get participation e-certificate.
WEBINAR

WEBINAR

Institute of Leadership and Governance ,
The Maharaja Sayajirao University of Baroda

Organises online Workshop on

" Introduction to Big Data and Artificial Intelligence "

Opening Remarks:- Dr. Jigar Inamdar (Syndicate Member of MSU Baroda)

Resource Person:-Shibyanshu Sharma

(Vice President Enterprise Rise Management
SBI Life Insurance Co. Ltd.)

Date:- 31st Sunday 2020

Time:- 12 PM to 2 PM

Platform :- Zoom

Note:- E-certificate will be issue.

Register here:- https://forms.gle/t15kxp9gjkUnk9UV6

Any Query:-
bhagirath.bariya@msubaroda.ac.in

Call Us:- +91 9316054394

Tuesday, May 26, 2020

ఓం తత్ సత్

కృతాయుగంలో ధ్యానము చేత, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల చేత, ద్వాపరయుగంలో అర్చన చేత,
కలియగమునందు సంకీర్తన చేత భగవంతుడి అనుగ్రహమును చూరగొనవచ్చు.  అందుకే కలియుగంలో అన్నిటికంటే సులభమైన మార్గం నామసంకీర్తనం. భక్తి పారవశ్యంతో స్వామి వారి దివ్యలీలా గుణ విశేషములను, వైభవమును  ప్రశంసించటమే కీర్తనం. ఈ కీర్తనం వలన భక్తుడు ఆనంద పరమశమవుతాడు.

భక్తి చేయడం అనేది వారి వారి అనుకూలత / అభిప్రాయాలు లేక వారివీలును బట్టి ఉంటుంది. ఏ విధంగా చేసినా రోజులో అధికసమయం దైవనామస్మరణ చేయడం, ప్రతీదానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం, ఆ భక్తి చేయడం అనేది వారి వారి స్థితి గతులను బట్టి నిర్ణయించ బడుతుంది.  కొందరు భక్తులు భజన చేస్తారు, కొందరు జపం చేస్తూంటారు, మరికొందరు ధ్యానం చేస్తారు. ఆ విధంగా పలురకాలుగా దేవుడిని ఆరాధించే మార్గాలు తొమ్మిది. వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు.
"శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్‌ అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమ్, ఆత్మ నివేదనమ్‌"

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం,
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.
బమ్మెర పోతనామాత్యుల వారు ఈ నవవిధ భక్తులను ఇలా మత్తేభంలో ఎంతో చక్కగా వర్ణించారు.

ఈ యాంత్రికకాలం లో పైన చెప్పిన శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం చేయడంద్వార భగవత్ నామస్మరణ చేయొచ్చు. ఇవి చేయడానికి సమయం సంధర్భం అవసరంలేదు.

మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా సరే, ఇష్టమైన నామాన్ని స్మరించవచ్చు.

మనస్సు చేత, మాట చేత, క్రియ చేత, త్రికరణసుద్ధిగా సర్వాంతర్యామిని ఈ నవవిధ భక్తి మార్గమ్ తో కొలువ వచ్చును.
ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు.

విద్యార్థులు వీటిని దృష్టిలో పెట్టుకుని..
తాము తెలుసుకోవలసిన అంశాల్ని ‘శ్రవణం’ చేయాలి.
గొంతెత్తి ‘కీర్తనం’ చేయాలి.
తాము చదివే విషయాల్ని ‘స్మరణం’ చేయాలి.
అక్షరాలను పదాలుగా భావించి ‘సేవనం’ చేయాలి.
అక్షరాలకు అక్షర దేవతలకు ‘అర్చనం’ చేయాలి.
గురువులకు, తాము చదివే గ్రంథాలకు ‘వందనం’ చేయాలి.
ఆ విజ్ఞాన దేవతకు ‘దాస్యం’ చేయాలి.
పుస్తకాలతో ‘సఖ్యం’ చేయాలి.
తాము చదివే వైజ్ఞానిక గ్రంథాలను దైవంగా భావించి ‘ఆత్మ నివేదనం’ చేసుకోవాలి.
తద్వారా విజయం అనే మోక్ష మార్గాన్ని పొందుతారు. సత్

తద్వారా విజయం అనే మోక్ష మార్గాన్ని పొందుతారు.